నీటి యాజమాన్యం :
నాటిన పైరు బాగా వేర్లు తొడిగిన తర్వాత 10 రోజులు నీరు పెట్టకూడదు. పైరు రాగి (రబీ) పండించేటప్పుడు నీటి యాజమాన్యం కీలకం. పంట సున్నితదశాలైన పిలకలు వేసేదశ, పుతాదశ, గింజపాలు పోసుకునే దశలో నీటి యోద్దడికి పంట గురి కాకుండా చూసుకోవాలి.